దేవులపల్లి వారి "ప్రతి" ధ్వని (click on images to zoom)
ఫిల్మాలయ లో దేవులపల్లి (click on images to zoom)
గుమ్మ పాల ధార - పాలగుమ్మి (పద్మరాజు) కలం సిరా (click on images to zoom)
పద్మవిభూషణుని పాటల్లో మహాత్ముని మూర్తి - పాలగుమ్మి మాటల్లో మరోసారి కృష్ణశాస్త్రి
click to zoom
click to zoom
హొయలు మీర నడలు గల్గు , చందురు వర్ణుడు శ్రీ రామచంద్రుడు
గాయని వాణీ జయరాం 1975 విజయచిత్రలో ప్రకటించిన 'తనకు నచ్చిన తన పాట'- 'నవ్వూ నవ్వించు' (భాగస్తులు). ఆమె గళాన్ని 'అభిమానవంతులు' చిత్రం ద్వారా ఒక జావళీ గీతంతో తెలుగువారికి పరిచయం చేసిన ఎస్.పి.కోదండపాణి మూడు సినిమాల్లో ఆమె చేత పాడించారు. మూడవ చిత్రం: హాస్యనటులు పద్మనాభం సమర్పించిన 'మాంగల్య భాగ్యం'